Brahmamudi Serial August 2nd Episode: బ్రహ్మముడి సీరియల్ ఆగస్ట్ 2వ తేది ఎపిసోడ్‌లో దుగ్గిరాల కుటుంబం అప్పు పెళ్లికి వెళ్తుంది. రుద్రాణి ముమైత్ ఖాన్‌లా ఉందని బంటి అంటాడు. కల్యాణ్‌ను ఇప్పటికీ ప్రేమిస్తున్నట్లు స్వప్నకు అప్పు దొరికిపోతుంది. ఇలా బ్రహ్మముడి నేటి ఎపిసోడ్‌లో..