Brahmamudi August 31st Episode: బ్రహ్మముడి- కల్యాణ్‌ను కిడ్నాపర్ అన్న స్వప్న- జైలుకు రాజ్- అరెస్ట్ చేసిన పోలీసులు

2 years ago 41

Brahmamudi Serial August 31st Episode: బ్రహ్మముడి సీరియల్ ఆగస్ట్ 31వ తేది ఎపిసోడ్‌లో రాహుల్ దొంగబంగారం కొంటాడు. దాంతో రాజ్ జైలుకు వెళ్తాడని రాహుల్ అంటాడు. మరోవైపు కల్యాణ్ ఆటో ఎక్కిన స్వప్న అతను కిడ్నాపర్‌లా ఉన్నాడంటుంది. తనే ఎదుటే కల్యాణ్‌పై కోపడుతుంది. రాజ్‌ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు వస్తారు. 

Read Entire Article