Brahmamudi August 3rd Episode: బ్రహ్మముడి- పెళ్లిలో రాజ్ ప్లాన్స్ అన్నీ ఫెయిల్- లేచిపోయిన కల్యాణ్ అప్పు- ధాన్యం రచ్చ

5 months ago 11

Brahmamudi Serial August 3rd Episode: బ్రహ్మముడి సీరియల్ ఆగస్ట్ 3వ తేది ఎపిసోడ్‌లో అప్పుతో కల్యాణ్ పెళ్లి చేయించాలనుకున్న రాజ్ ప్లాన్స్ అన్నీ ఫెయిల్ అవుతాయి. కల్యాణ్‌పై అప్పుకున్న ప్రేమను కల్యాణ్‌కు కాల్ చేసి చెబుతుంది స్వప్న. ఇలా బ్రహ్మముడి నేటి ఎపిసోడ్‌లో..

Read Entire Article