Brahmamudi August 5th Episode: అప్పును కిడ్నాప్ చేసిన అనామిక - కావ్య‌ను రుద్రాణితో పోల్చిన రాజ్ -ధాన్య‌ల‌క్ష్మి ర‌చ్చ!

5 months ago 9

Brahmamudi August 5th Episode: బ్ర‌హ్మ‌ముడి సీరియ‌ల్ ఆగ‌స్ట్ 5 నాటి ఎపిసోడ్‌లో అనామిక రీఎంట్రీ ఇస్తుంది. పెళ్లి మండ‌పం నుంచి అప్పును కిడ్నాప్ చేస్తుంది. అప్పు, క‌ళ్యాణ్ లేచిపోయార‌ని అపోహ‌ప‌డిన ధాన్య‌ల‌క్ష్మి ర‌చ్చ చేస్తుంది.

Read Entire Article