Brahmamudi Serial August 6th Episode: బ్రహ్మముడి సీరియల్ ఆగస్ట్ 6వ తేది ఎపిసోడ్‌లో అప్పును అనామికే కిడ్నాప చేసిందని బంటి ద్వారా కల్యాణ్ తెలుసుకుంటాడు. మరోవైపు పెళ్లి కొడుకు వాళ్లు సంబంధం వద్దని వెళ్లిపోతారు. దాంతో కనకం, కృష్ణమూర్తి కుప్పకూలిపోతారు. ఇలా బ్రహ్మముడి నేటి ఎపిసోడ్‌లో..