Brahmamudi August 7th Episode: బ్రహ్మముడి- అందరిముందే అప్పును పెళ్లి చేసుకున్న కల్యాణ్- వేరు కాపురం పెడతానన్న కవి

2 years ago 45

Brahmamudi Serial August 7th Episode: బ్రహ్మముడి సీరియల్ ఆగస్ట్ 7వ తేది ఎపిసోడ్‌లో అప్పును అనామిక నుంచి హీరోలా వచ్చి కాపాడుతాడు కల్యాణ్. తర్వాత పెళ్లి మండపంలో అందరికి జరిగింది చెబుతాడు. అప్పుడే రాజ్ తాళి అందించడంతో అప్పును పెళ్లి చేసుకుంటాడు కల్యాణ్. ఇలా బ్రహ్మముడి నేటి ఎపిసోడ్‌లో..

Read Entire Article