Brahmamudi Serial December 11th Episode: బ్రహ్మముడి డిసెంబర్ 11 ఎపిసోడ్‌లో రుద్రాణి రెచ్చగొట్టడంతో రెండు కోట్లు కావాలని రాజ్‌ను ధాన్యలక్ష్మీ అడుగుతుంది. సుభాష్, ప్రకాశం, రాజ్ అంతా రాహుల్‌కు ఇవ్వడం కుదరదని చెబుతారు. దాంతో పంచాయితీ, మీడియా, కోర్టుకు ఈడ్చైన ఆస్తి దక్కించుకుంటానని ధాన్యలక్ష్మీ అంటుంది.