Brahmamudi Serial December 12th Episode: బ్రహ్మముడి డిసెంబర్ 12 ఎపిసోడ్‌లో దుగ్గిరాల ఇంటికి లాయర్ వచ్చి సీతారామయ్య రాసిన వీలునామాను చదువుతాడు. అందులో దుగ్గిరాల ఆస్తి మొత్తం కావ్యపేరుమీద రాస్తున్నట్లు, సర్వ హక్కులు కావ్యకే ఉన్నట్లు ఉంటుంది. మావయ్య తిరుగులేని అస్త్రాన్ని వదిలారు అని అపర్ణ అంటుంది.