Brahmamudi Serial December 13th Episode: బ్రహ్మముడి డిసెంబర్ 13 ఎపిసోడ్‌లో కావ్యకు ఇంటి పత్రాలతోపాటు ఇంటి తాళాలు కూడా ఇస్తుంది అపర్ణ. ఇంటి బాధ్యతలను ధైర్యంగా నెరవేర్చమని చెబుతుంది. తనకు బాధ్యతలు వద్దన్న కావ్య అంటే నువ్వే కరెక్ట్, సమర్థురాలివి అని ఆప్యాయంగా రాజ్ మాట్లాడుతాడు.