Brahmamudi December 14th Episode: కంపెనీ దివాళ- వంద కోట్ల నష్టం- రోడ్డుమీదకు దుగ్గిరాల కుటుంబం- ఏటీఎమ్‌లా మారిన కావ్య

1 year ago 23
Brahmamudi Serial December 14th Episode: బ్రహ్మముడి డిసెంబర్ 14 ఎపిసోడ్‌లో సీతారామయ్య షూరిటీ పెట్టిన చిట్ ఫండ్ కంపెనీ బోర్డ్ తిప్పేసిందని, అందుకు వంద కోట్లు కట్టమంటూ రాజ్ దగ్గరికి బ్యాంక్ వాళ్లు వస్తారు. సంతకం చేసిన రాజ్ కంపెనీ, కుటుంబం అంతా రోడ్డుమీద పడుతుందా అని ఆలోచిస్తాడు.
Read Entire Article