Brahmamudi December 26th Episode: స్వప్నను నిలదీసిన రాజ్- ఇచ్చిపడేసిన కావ్య- ధాన్యలక్ష్మీకి వార్నింగ్- అక్కాచెల్లి గొడవ

1 year ago 21

Brahmamudi Serial December 26th Episode: బ్రహ్మముడి డిసెంబర్ 26 ఎపిసోడ్‌లో స్వప్న వచ్చి పది లక్షలతో నెక్లెస్ కొనుక్కున్నట్లు, కావ్య చెక్ ఇచ్చినట్లు రుద్రాణి, ధాన్యలక్ష్మీకి చెబుతుంది. దాంతో కావ్య రాగానే గొడవ చేస్తారు. స్వప్న కావ్య మధ్య గొడవ అవుతుంది. సమాధానం చెప్పాల్సిన అవసరముందని సుభాష్ అంటాడు.

Read Entire Article