Brahmamudi December 30th Episode: రాజ్ కావ్యకు దెబ్బ మీద దెబ్బ- గుట్టు బయటపెడతానన్న రుద్రాణి- అప్పుకు తెలిసిపోయిన నిజం

1 year ago 22
Brahmamudi Serial December 30th Episode: బ్రహ్మముడి డిసెంబర్ 30 ఎపిసోడ్‌లో రాజ్ కావ్య చేసే పనులకు పొంతన లేకుండా ఉన్నాయని అనుమానించిన రుద్రాణి అసలు ఏం జరుగుతుందో నిజం బయటపెడతానని, నీ హెల్ప్ కావాలని ధాన్యలక్ష్మీతో అంటుంది. మారిపోయావ్, మర్చిపోయావ్, చిన్నిల్లు పెట్టావా అని కల్యాణ్‌ను అంటుంది అప్పు.
Read Entire Article