Brahmamudi: బ్రహ్మముడి ఫిబ్రవరి 20 ఎపిసోడ్‌లో కళ్యాణ్‌కు లిరిక్ రైటర్‌గా అవకాశం వస్తుంది. ఈ గుడ్‌న్యూస్ కేక్ కట్ చేసి గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంటారు దుగ్గిరాల ఫ్యామిలీ మెంబర్స్. రాజ్, కావ్యతో మిగిలిన కుటుంబసభ్యులందరూ ఆనందంగా డ్యాన్స్ చేస్తారు.