Brahmamudi Serial February 21st Episode: బ్రహ్మముడి ఫిబ్రవరి 21 ఎపిసోడ్‌లో అప్పు, పోలీసులతో అనామిక దుగ్గిరాల ఇంటికి వస్తుంది. ఇల్లంతా సోదా చేసి రాజ్ కారు డిక్కీలో సామంత్ శవాన్ని చూస్తారు. దాంతో రాజ్ కాలర్ పట్టుకుని అవమానిస్తూ హంతకుడు అని డ్రామా ఆడుతుంది. మీడియా కూడా రావడంతో అంతా షాక్ అవుతారు.