Brahmamudi Serial February 26th Episode: బ్రహ్మముడి ఫిబ్రవరి 26 ఎపిసోడ్‌లో నానా మాటలు తనను క్షమించమని కావ్యను అడుగుతుంది అపర్ణ. తర్వాత సామంత్ పోస్ట్ మార్టం రిపోర్ట్ రాగానే ఒక్క క్లూ దొరికితే చాలు కేసు కథ మలుపు తిప్పుతానని అప్పు అంటుంది. అలాగే, ఫ్యాక్టరీలో కీలక సాక్ష్యంగా రాడ్ దొరుకుతుంది.