Brahmamudi February 27th Episode: రాజ్‌కు జీవితాంతం చిప్పకూడు.. కోర్టులో అనామిక ఛాలెంజ్.. రుద్రాణి నోరుమూయించిన కావ్య

1 year ago 15
Brahmamudi Serial February 27th Episode: బ్రహ్మముడి ఫిబ్రవరి 27 ఎపిసోడ్‌లో కోర్టులో సాక్ష్యంగా రాడ్ తీసుకొస్తారు. దానిపై రాజ్ వేలి ముద్రలు ఉండటంతో డిఫెన్స్ లాయర్ పెన్ నాటకం ఆడి బయటపడేస్తాడు. రాజ్ ఫ్యామిలీతో అనామిక ఛాలెంజ్ చేస్తుంది. రాజ్‌ జీవితాంతం జైల్లో చిప్పకూడు తినాల్సి వస్తుందని చెబుతుంది.
Read Entire Article