Brahmamudi February 4th Episode రుద్రాణి గ్యాంబ్లింగ్- 2 కోట్లు కొట్టేసిన రాహుల్‌ను బాదిన రాజ్- ట్విస్టుల మీద ట్విస్టులు

2 months ago 3
Brahmamudi Serial February 4th Episode: బ్రహ్మముడి ఫిబ్రవరి 4 ఎపిసోడ్‌లో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకున్నాయి. రాజ్ దగ్గర ఉన్న రెండు కోట్ల గురించి రుద్రాణి షేర్స్ మార్కెట్ అనే గ్యాంబ్లింగ్ల్ ప్లాన్ వేసి ఎమోషనల్ డ్రామా చేస్తుంది. తర్వాత రాహుల్‌తో రాజ్ దగ్గర ఉన్న 2 కోట్లను దొంగతనం చేయిస్తుంది.
Read Entire Article