Brahmamudi Serial January 10th Episode: బ్రహ్మముడి జనవరి 10 ఎపిసోడ్‌లో వెండి కుంకుమ భరిణ బహుమతిగా ఇచ్చి మరి స్వప్నకు సీమంతం జరిపించాలని రుద్రాణి అంటే కావ్య ఒప్పుకుంటుంది. అలా ఇంట్లో గొడవ పెడదామని ధాన్యలక్ష్మీతో ప్లాన్ చేస్తుంది. కానీ, ఆ ప్లాన్ తిప్పికొట్టేలా కనకంను అస్త్రంగా పంపిస్తుంది కావ్య.