Brahmamudi January 13th Episode: కావ్య కంటే రుద్రాణి బెటర్- అత్త మాటలు నమ్మిన స్వప్న- బోసి మెడతో కళావతి- దొరికిపోతుందా?

1 year ago 22
Brahmamudi Serial January 11th Episode: బ్రహ్మముడి జనవరి 13 ఎపిసోడ్‌లో తన సీమంతం పుట్టింట్లో జరగడానికి కారణం కావ్య అని గొడవ పెట్టుకుంటుంది స్వప్న. నీకంటే మా అత్త బెటర్ అని స్వప్న అంటుంది. తర్వాత గదిలో స్వప్న బాధపడుతుంటే రుద్రాణి, రాహుల్ వచ్చి ఎమోషనల్‌ డ్రామా చేస్తారు. ఆ మాటలను స్వప్న నమ్ముతుంది.
Read Entire Article