Brahmamudi January 15th Episode: సీమంతం వేడుక‌లో రుద్రాణి ర‌చ్చ -త‌ల్లిని త‌ప్పుప‌ట్టిన స్వ‌ప్న -కావ్య‌తో రాజ్ రొమాన్స్‌

1 year ago 23

Brahmamudi: బ్ర‌హ్మ‌ముడి జ‌న‌వ‌రి 15 ఎపిసోడ్‌లో స్వ‌ప్న సీమంతం ఫంక్ష‌న్ కోసం క‌న‌కం చేసిన ఏర్పాట్లు చీప్‌గా ఉన్నాయ‌ని రుద్రాణి అంటుంది. మ‌రోవైపు కావ్య బోసి మెడ‌తో సీమంతం ఫంక్ష‌న్‌కు రావ‌డంపై రుద్రాణిలో అనుమానం మొద‌ల‌వుతుంది. కావ్య న‌గ‌లు తాక‌ట్టు పెట్టిన నిజం రాహుల్ ద్వారా తెలుసుకుంటుంది.

Read Entire Article