Brahmamudi January 16th Episode: రుద్రాణికి కడుపు- పాపం మూటగట్టుకున్నావా అంటూ స్వప్న- తెలిసిపోయిన కావ్య నగల తాకట్టు నిజం

1 week ago 3
Brahmamudi Serial January 16th Episode: బ్రహ్మముడి జనవరి 16 ఎపిసోడ్‌లో స్వప్న సీమంతానికి సర్‌ప్రైజ్‌గా తాను ఇదివరకు పది లక్షలు పెట్టి కొన్న నగలను రాజ్ తీసుకొచ్చి కావ్యకు ఇవ్వమని ఇస్తాడు. కావ్య ఇస్తుండగా చూసిన రుద్రాణి రభస చేస్తుంది. తర్వాత కావ్య నగలు తాకట్టు పెట్టిందని రాహుల్ నిజం చెబుతాడు.
Read Entire Article