Brahmamudi January 22nd Episode: నంద‌గోపాల్ మ‌ర్డ‌ర్ - పీక‌ల్లోతు క‌ష్టాల్లో రాజ్ కావ్య - ఊహించ‌ని దెబ్బ కొట్టిన అనామిక‌

1 year ago 23

Brahmamudi: బ్ర‌హ్మ‌ముడి జ‌న‌వ‌రి 22 ఎపిసోడ్‌లో దుగ్గిరాల గెస్ట్ హౌజ్‌ను కావ్య ప‌ది కోట్ల‌కు తాక‌ట్టు పెట్టిన సంగ‌తి బ‌య‌ట‌పెడుతుంది ధాన్య‌ల‌క్ష్మి. కుటుంబ ప‌రువు ప్ర‌తిష్ట‌లు పొగ్గొట్టింద‌ని కావ్య‌పై ఫైర్ అవుతుంది. మ‌రోవైపు నంద‌గోపాల్‌ను కావ్య‌, రాజ్ క‌ష్ట‌ప‌డి ప‌ట్టుకుంటారు. 

Read Entire Article