Brahmamudi January 24th Episode: సుభాష్‌కు ఎదురు తిరిగిన కావ్య- కోడలిపై చేయెత్తిన అపర్ణ- రుద్రాణి, ధాన్యం ప్లాన్ రివర్స్

1 year ago 20
Brahmamudi Serial January 24th Episode: బ్రహ్మముడి జనవరి 24 ఎపిసోడ్‌లో రాజ్ నిజం చెప్పబోతుంటే కావ్య ఆపుతుంది. మీరేందుకు మధ్యలో జోక్యం చేసుకుంటున్నారని అంటుంది. గెస్ట్ హౌజ్ ఎందుకు తాకట్టు పెట్టారని సుభాష్ అడిగితే.. ఎవరికీ అడిగే హక్కు లేదంటుంది కావ్య. దాంతో కావ్యపై అపర్ణ చేయి ఎత్తుతుంది.
Read Entire Article