Brahmamudi January 25th Episode: అవమానించిన కావ్యకే సుభాష్ సపోర్ట్- అపర్ణకు అన్నం తినిపించిన అత్త- నందాను చంపేసిన అనామిక

1 year ago 16
Brahmamudi Serial January 25th Episode: బ్రహ్మముడి జనవరి 25 ఎపిసోడ్‌లో కావ్య అవమానించిన దాని గురించి సుభాష్‌తో ప్రకాశం మాట్లాడుతాడు. కావ్య నన్ను అన్నదంటే తనకు ఎంత పెద్ద కష్టం వచ్చిందో అని ఆలోచిస్తున్నా అంటాడు సుభాష్. తర్వాత కావ్యతో కూడా నా కోడలు తప్పు చేయదని నాకు తెలుసు అని సుభాష్ అంటాడు.
Read Entire Article