Brahmamudi January 29th Episode:కావ్య ప్ర‌శ్న‌ల‌కు లాయ‌ర్ ప‌రార్ -ఆస్తి అక్క‌ర‌లేద‌న్న క‌ళ్యాణ్ -రుద్రాణి ఆశ‌లు గ‌ల్లంతు

1 year ago 20

Brahmamudi: బ్ర‌హ్మ‌ముడి జ‌న‌వ‌రి 29 ఎపిసోడ్‌లో ధాన్య‌ల‌క్ష్మి, ప్ర‌కాశం కోర్టుకు వెళితే ఇళ్లు ముక్క‌ల‌వ్వ‌డం ఖాయ‌మ‌ని, ఆస్తిలో త‌మ‌కు వాటా ద‌క్కుతుంద‌ని రుద్రాణి, రాహుల్ సంబ‌రంతో పార్టీ చేసుకుంటారు. ప్ర‌కాశం, ధాన్య‌ల‌క్ష్మి త‌ర‌ఫు లాయ‌ర్‌ను లా పాయింట్స్‌తో కావ్య బెద‌ర‌గొడుతుంది.

Read Entire Article