Brahmamudi January 30th Episode కావ్య ప్లాన్ సక్సెస్, 3 నెలల గడువు- అపర్ణకు నిజం చెప్పిన సుభాష్- ధాన్యలక్ష్మీకి తలవంపులు

1 year ago 20
Brahmamudi Serial January 30th Episode: బ్రహ్మముడి జనవరి 30 ఎపిసోడ్‌లో ఆస్తి కోసం కోర్టుకు వెళ్లడంపై ధాన్యలక్ష్మీ, ప్రకాశంపై కోప్పడతాడు కల్యాణ్. దాంతో ఇందిరాదేవి సంతోషిస్తుంది. కావ్య మూడు నెలల గడువు అడిగి, అన్ని నిజాలు చెబుతానంటుంది. కల్యాణ్‌ను కావ్యే రప్పించిందని అపర్ణకు సుభాష్ నిజం చెబుతాడు.
Read Entire Article