Brahmamudi January 6th Episode: బంగారు కిరీటం దొంగతనం- రాజ్‌పై నిందలు- అనామిక రిటర్న్ గిఫ్ట్- పగతీర్చుకున్న మాజీ మేనేజర్

2 weeks ago 4
Brahmamudi Serial January 6th Episode: బ్రహ్మముడి జనవరి 6 ఎపిసోడ్‌లో చేయించిన నగలను లాకర్‌లో పెడతారు. ఆ విషయం తెలుసుకున్న అనామిక సెక్యురిటీ గార్డ్‌గా ఉన్న మాజీ మెనేజర్‌కు కాల్ చేసి 50 లక్షల ఆఫర్ ఇస్తుంది. దాంతో అతను మిగతా వాళ్లకు మత్తు ఇచ్చి బంగారు కిరీటాన్ని దొంగతనం చేసి డూప్లికేట్ పెడతాడు.
Read Entire Article