Brahmamudi Serial January 9th Episode: బ్రహ్మముడి జనవరి 9 ఎపిసోడ్‌లో ప్రకాశంకు కావ్య క్షమాపణలు చెబుతుంది. కానీ, ప్రకాశం మాత్రం క్షమించకుండా వెళ్లిపోతాడు. దాంతో కావ్య ఏడుస్తుంటే రాజ్ వచ్చి క్యూట్‌గా, చిన్న పిల్లలా ఉన్నావంటాడు. స్వప్నకు సీమంతం అని రుద్రాణి కొత్త స్కెచ్ వేస్తుంది.