Brahmamudi Serial July 31st Episode: బ్రహ్మముడి సీరియల్ జూలై 31వ తేది ఎపిసోడ్‌లో కల్యాణ్‌కు యాక్సిడెంట్ అయినట్లు రాజ్ డ్రామా ఆడతాడు. హాస్పిటల్‌కు వచ్చిన అప్పు తన ప్రేమను బయటపెడుతుంది. మరోవైపు ధాన్యలక్ష్మికి అప్పు పెళ్లి శుభలేఖను కనకం ఇస్తుంది. ఇలా బ్రహ్మముడి నేటి ఎపిసోడ్‌లో..