Brahmamudi Kavya: బ్ర‌హ్మ‌ముడి వ‌ర్సెస్ గుండెనిండా గుడిగంట‌లు - సీరియ‌ల్స్ టీఆర్‌పీ రేటింగ్‌ విష‌యంలో మీనాతో కావ్య గొడ‌వ

1 year ago 29

 టీఆర్‌పీ రేటింగ్ విష‌యంలో గుండెనిండా గుడిగంట‌లు హీరోయిన్ మీనాతో బ్ర‌హ్మ‌ముడి కావ్య స‌ర‌దాగా గొడ‌వ‌ప‌డింది. రేటింగ్‌లో నెక్స్ట్ వీక్ మేము మిమ్మ‌ల్ని దాటేస్తామ‌ని కావ్య అన్న మాట‌ల‌కు అది మీ భ్ర‌మ అంటూ మీనా బ‌దులిచ్చింది. మేము నంబ‌ర్‌వ‌న్ రాగానే బ్ర‌హ్మ‌ముడి టీమ్ భ‌య‌ప‌డిపోయారంటూ బాలు అన్నాడు.

Read Entire Article