Brahmamudi March 12th Episode: యామిని ట్రాప్‌లో ప‌డ్డ రాజ్ - విధ‌వ‌రాలిగా కావ్య - రుద్రాణి చెంప ప‌గ‌ల‌గొట్టిన ఇందిరాదేవి

8 hours ago 1

Brahmamudi March 12th Episode: బ్ర‌హ్మ‌ముడి మార్చి 12 ఎపిసోడ్‌లో రాజ్‌ను హాస్పిట‌ల్ నుంచి డిశ్చార్జ్ చేసి త‌న ఇంటికి తీసుకెళుతుంది యామిని. రాజ్‌తో క‌లిసి దిగిన ఫొటోల‌ను ఇంటి నిండా నింపుతుంది. ఆ ఫొటోల‌ను చూపిస్తూ మ‌న‌కు ఎంగేజ్‌మెంట్ కూడా జ‌రిగింద‌ని అంటుంది. యామిని మాట‌ల‌ను నిజ‌మ‌ని రాజ్ న‌మ్ముతాడు.

Read Entire Article