Brahmamudi March 15th Episode: అబద్ధాన్ని ముక్కలు చేసిన కావ్య- దొరికేసిన రాజ్- బెడిసికొట్టిన రుద్రాణి ప్లాన్- రామ్ గడువు

1 year ago 17
Brahmamudi Serial March 15th Episode: బ్రహ్మముడి మార్చి 15 ఎపిసోడ్‌లో రాజ్ షర్ట్‌పై ఉన్న రక్తపు మరకలను ఫొరెన్సిక్ డిపార్ట్‌మెంట్‌కు పంపించిన రిపోర్ట్ వస్తుంది. అది చూసి రక్తం బావదే అని అప్పు నిర్ధారిస్తుంది. కానీ రాజ్‌ను వెతకడానికి వెళ్తుంది కావ్య. కారులో ఉన్న రాజ్‌ను కావ్య చూసి సంతోషిస్తుంది.
Read Entire Article