Brahmamudi: బ్రహ్మముడి మార్చి 19 ఎపిసోడ్‌లో రాజ్ చనిపోయాడని దుగ్గిరాల కుటుంబసభ్యులు అపోహపడతారు. కొడుకుకు సుభాష్ కర్మకాండలు జరిపించబోతాడు. కావ్య అడ్డుకుంటుంది. బతికున్న రాజ్‌కు కర్మకాండలు జరిపించడం మహాపాపమని కుటుంబసభ్యులను ప్రాధేయపడుతుంది.

11 months ago
7







English (US) ·