Brahmamudi March 1st Episode: తాగుబోతు సాక్ష్యం- అనామిక నోటితోనే నిజం బయటకు- 14 ఏళ్ల జైలు శిక్ష- మరో కొత్త విలన్ ఎంట్రీ!

1 month ago 5
Brahmamudi Serial March 1st Episode: బ్రహ్మముడి మార్చి 1 ఎపిసోడ్‌లో తాగుబోతు కమలేష్‌ను కావ్య, అప్పు పట్టుకుని జరిగింది చెప్పి కోర్టుకు తీసుకొస్తారు. అక్కడ జరిగింది వీడియోలో చూపిస్తాడు. అనామికను జడ్జ్ ప్రశ్నించగా.. సామంత్‌ను తనే చంపినట్లు నిజం చెప్పి ఒప్పుకుంటుంది. దాంతో రాజ్ నిర్ధోషిగా బయటకొస్తాడు.
Read Entire Article