Brahmamudi Serial March 17th Episode: బ్రహ్మముడి మార్చి 20 ఎపిసోడ్‌లో రాజ్ గతం తాను క్రియేట్ చేసినట్లు ఉంటుందని యామిని అంటుంది. హాస్పిటల్‌కు వెళ్తే కావ్య గురించి తెలుసుకోవచ్చని రాజ్ అనుకుంటాడు. మరోవైపు హాల్‌లో రాజ్ ఫొటోకు దీపం పెట్టబోయిన రుద్రాణి గొంతుపట్టుకుని ఊపిరాడకుండా చేస్తుంది కావ్య.