Brahmamudi Serial March 21st Episode: బ్రహ్మముడి మార్చి 21 ఎపిసోడ్‌లో హాస్పిటల్‌కు రాజ్, యామిని వెళ్తారు. ఇద్దరు కావ్య గురించి తెలుసుకోవాలని ఒకరినొకరు దూరం వెళ్లిపోతే బాగుండు అని ఒకేలా ఆలోచిస్తారు. డాక్టర్ రాజ్‌కు జాగ్రత్తలు చెబుతుంటే.. వచ్చి విన్న కావ్య భర్త గతం మర్చిపోయినట్లు తెలుసుకుంటుంది.