Brahmamudi March 24th Episode: రాజ్‌ను కలిసిన కావ్య- నట్టింట్లో భర్తతో ముచ్చట్లు- ఉలిక్కిపడిన యామిని- రుద్రాణితో సవాల్

1 year ago 20
Brahmamudi Serial March 24th Episode: బ్రహ్మముడి మార్చి 24 ఎపిసోడ్‌లో రాజ్‌ను స్కూల్‌కు తీసుకెళ్లిన యామిని అక్కడ తను సృష్టించిన గతాన్ని చూపిస్తుంది. తల్లిదండ్రులు అంటూ రెండు సమాధులు కూడా చూపిస్తుంది. అది చూసిన కావ్య రాజ్‌ను కాపాడుకుంటాను అనుకుంటుంది. తర్వాత యామిని ఇంట్లోనే రాజ్‌ను కావ్య కలుస్తుంది.
Read Entire Article