Brahmamudi: బ్రహ్మముడి మార్చి 25 ఎపిసోడ్‌లో తన గతం గురించి యామిని చెప్పిన మాటలను రాజ్ నమ్మడు. బావ అని యామిని పిలిచిన పిలుపు కూడా తన గుండెలను చేరడం లేదని అంటాడు. రాజ్‌ను నమ్మించడానికి సెంటిమెంట్ డ్రామా మొదలుపెడుతుంది యామిని. మరోవైపు రాజ్ ఆచూకీ కనిపెట్టిన కావ్య అతడిని కలుస్తుంది.