Brahmamudi March 26th Episode: యామినితో రాజ్ పెళ్లి - క‌ళావ‌తిగా భ‌ర్త‌కు ప‌రిచ‌య‌మైన‌ కావ్య‌ - రుద్రాణి ప‌రువు గోవిందా!

1 year ago 28

Brahmamudi: బ్ర‌హ్మ‌ముడి మార్చి 26 ఎపిసోడ్‌లో రాజ్ ఇంటి అడ్రెస్‌ను క‌నిపెట్టిన కావ్య భ‌ర్త‌ను వెతుక్కుంటూ వ‌స్తుంది. కానీ కావ్య‌ను గుర్తుప‌ట్ట‌లేక‌పోతాడు రాజ్‌. త‌న పేరు రామ్ అని ప‌రిచ‌యం చేసుకుంటాడు. కావ్య త‌న పేరు క‌ళావ‌తి అని రాజ్‌కు చెబుతుంది.

Read Entire Article