Brahmamudi March 27th Episode కావ్య అబద్ధం, బెడిసికొట్టిన రుద్రాణి ప్లాన్- రాజ్‌కు కళావతి ఫోన్ నెంబర్- యామిని రెండో కోణం

3 weeks ago 3
Brahmamudi Serial March 27th Episode: బ్రహ్మముడి మార్చి 27 ఎపిసోడ్‌లో కళావతిగా వచ్చింది రామ్ భార్య కావ్య అని, ఏదో ప్లాన్‌తో వచ్చిందని, రాజ్‌తో పెళ్లి జరిపించాలని యామిని అంటుంది. పెళ్లికి ముహుర్తాలు ఉన్నాయని చెబితే రాజ్ వద్దంటాడు. రాజ్‌కు క్యారేజ్ కట్టి పంపించిన కావ్య అందులో ఫోన్ నెంబర్ రాస్తుంది.
Read Entire Article