Brahmamudi March 28th Episode: యామినిని పెళ్లి చేసుకుంటానని మాటిచ్చిన రాజ్- గుండెపోటు నాటకం సక్సెస్- పారిపోయిన రుద్రాణి!

1 year ago 20
Brahmamudi Serial March 28th Episode: బ్రహ్మముడి మార్చి 28 ఎపిసోడ్‌లో కావ్య నెంబర్ కనిపెట్టి మేసేజ్ చేస్తాడు రాజ్. దాంతో కావ్య తెగ సంబరపడిపోతుంది. యామిని తన తండ్రికి గుండెపోటు వచ్చినట్లు నాటకం ఆడిస్తుంది. ఆస్పత్రిలో తండ్రి ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేయడంతో యామినిని పెళ్లి చేసుకుంటానని రాజ్ మాటిస్తాడు.
Read Entire Article