Brahmamudi Serial March 29th Episode: బ్రహ్మముడి మార్చి 29 ఎపిసోడ్‌లో రాజ్‌ను యామిని తండ్రి ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేయడంతో పెళ్లికి ఒప్పుకుంటాడు. మరోవైపు డాక్టర్ నర్స్‌తో సరసాలు ఆడుతుంటే అప్పు, కావ్య చూస్తారు. పెళ్లానికి చెబుతామని భయపెట్టి యామిని నాటకం గురించి నిజం తెలుసుకుంటారు.