Brahmamudi March 3rd Episode: రాజ్‌కు మ‌రో పెళ్లి - కావ్య‌ను ఒప్పించాల‌ని కండీష‌న్ - ఒంట‌రిగా మారిన రుద్రాణి

1 month ago 4

బ్ర‌హ్మ‌ముడి మార్చి 3 ఎపిసోడ్‌లో త‌న‌ను సామంత్ మ‌ర్డ‌ర్‌ కేసు నుంచి బ‌య‌ట‌ప‌డేలా చేసినందుకు కావ్య‌, అప్పుల‌కు థాంక్స్ చెబుతాడు రాజ్‌. అక్కాచెల్లెళ్లు ఇద్ద‌రు న‌న్ను బ‌య‌ట‌కు తీసుకురావ‌డానికి గ‌ట్టి పోరాటం చేశార‌ని అంటాడు. 

Read Entire Article