Brahmamudi Serial March 5th Episode: బ్రహ్మముడి మార్చి 5 ఎపిసోడ్‌లో దుగ్గిరాల ఇంట్లోని హాల్లో రాజ్, యామిని కలిసి దిగిన ఫొటోలను పేరుస్తుంది. వాటిని రాజ్ తీసుకుంటాడు. తర్వాత తన కాలేజ్ లవ్ స్టోరీ గుర్తు చేసుకుంటాడు రాజ్. రాజ్‌కు యామిని రోజుకో టార్చర్ చూపించడం వంటివి చాలా చేస్తుంది.