Brahmamudi November 1st Episode: బ్రహ్మముడి- సామంత్‌కు సగం గుండు- భర్తను క్షమించేసిన అపర్ణ- రుద్రాణిని వదిలేసిపోయిన రాజ్

1 year ago 18

Brahmamudi Serial November 1st Episode: బ్రహ్మముడి నవంబర్ 1 ఎపిసోడ్‌లో అనామికకు 35 కోట్ల నష్టం వచ్చేలా చేస్తుంది కావ్య. అది తెలిసిన సామంత్ అనామికపై ఫైర్ అవుతాడు. అపర్ణతో కావ్య మాట్లాడి రాజ్‌ను తాను ఎప్పుడో క్షమించినట్లు చెబుతుంది. దాంతో అపర్ణ కూడా మారి భర్త సుభాష్‌ను క్షమించి ప్రేమగా మాట్లాడుతుంది.

Read Entire Article