Brahmamudi November 20th Episode: బ్రహ్మముడి- ఛాలెంజ్‌లో గెలిచిన రాజ్- పర్మనెంట్‌గా పుట్టింట్లో కావ్య- సిగ్గు పడిన తాత

1 year ago 18

Brahmamudi Serial November 20th Episode: బ్రహ్మముడి నవంబర్ 20 ఎపిసోడ్‌లో తనను ఆశీర్వదించమని ఇంట్లో అందరిని అడుగుతాడు రాజ్. కానీ, రుద్రాణి తప్ప అందరూ కావ్య గెలవాలని కోరుకుంటున్నట్లు చెబుతారు. తర్వాత ఆఫీస్‌లో కావ్య వేసిన డిజైన్స్ తనవి అని చెప్పి ఛాలెంజ్‌లో గెలుస్తాడు రాజ్.

Read Entire Article