Brahmamudi November 23th Episode: కావ్య పుట్టింటికి కట్టుబట్టలతో వెళ్లిపోయిన అపర్ణ- ఇంటిల్లిపాది ఆమరణ నిరాహార దీక్ష

1 year ago 8

Brahmamudi Serial November 23th Episode: బ్రహ్మముడి నవంబర్ 23 ఎపిసోడ్‌లో రాజ్ చేసిన మోసంతో దుగ్గిరాల ఇంటిల్లిపాది భోజనం తినకుండా ఉంటారు. దాంతో వారంతా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నట్లు రుద్రాణి చెబుతుంది. ఎంత చెప్పిన రాజ్ వినకపోయేసరికి కావ్య పుట్టింటికి కట్టుబట్టలతో వెళ్లిపోతుంది అపర్ణ.

Read Entire Article