Brahmamudi November 27th Episode: కావ్య ఎప్ప‌టికీ దుగ్గిరాల ఇంటి కోడ‌లే - సీతారామ‌య్య తీర్పు - రాజ్‌కు కొత్త టార్చ‌ర్‌

1 year ago 34

Brahmamudi:బ్ర‌హ్మ‌ముడి న‌వంబ‌ర్ 27 ఎపిసోడ్‌లో కావ్య‌, అప‌ర్ణ వెళ్లిపోవ‌డంలో సీతారామ‌య్య, ఇందిరాదేవి బాగోగుల్ని ఎవ‌రూ ప‌ట్టించుకోరు. సీతారామ‌య్య‌కు పాలు ఇవ్వ‌మ‌ని ఇందిరాదేవి అడిగినందుకు...కావ్య, అప‌ర్ణ లేక‌పోవ‌డంతోనే మేము గుర్తొచ్చామ‌ని, మీ ప్రేమలు స్వార్థంగా ఉంటాయ‌ని ధాన్య‌ల‌క్ష్మి ర‌చ్చ చేస్తుంది.

Read Entire Article