Brahmamudi October 17th Episode: కావ్యను భార్యగా ఒప్పుకున్న రాజ్-కానీ, అంతలోనే విడగొట్టిన రుద్రాణి- ఇక చచ్చినా నమ్మనంటూ!

1 year ago 20

Brahmamudi Serial October 17th Episode: బ్రహ్మముడి సీరియల్ అక్టోబర్ 17వ తేది ఎపిసోడ్‌లో దాంపత్య వ్రతంలో తన భార్యగా వచ్చి కూర్చోవాలని, అది మనస్ఫూర్తిగా చెబుతున్నట్లు కావ్యతో రాజ్ అంటాడు. కానీ, కనకం డ్రామా బయటపెట్టి రాజ్ కావ్యను విడగొడుతుంది రుద్రాణి. ఇలా బ్రహ్మముడి ఈరోజు ఎపిసోడ్‌లో..

Read Entire Article