Brahmamudi October 18th Episode: బ్రహ్మముడి- రుద్రాణిని కొట్టిన తల్లి, చేయెత్తిన అపర్ణ- ఒంటరిగానే రాజ్, కావ్య బతుకులు

1 year ago 28

Brahmamudi Serial October 18th Episode: బ్రహ్మముడి సీరియల్ అక్టోబర్ 18వ తేది ఎపిసోడ్‌లో కనకం క్యాన్సర్ డ్రామా ఆడిందని రుద్రాణి అందరిముందు బయటపెడుతుంది. దాంతో రాజ్ ఇష్టమొచ్చినట్లు తిట్టి వెళ్లిపోతాడు. రుద్రాణిని ఒక్కటి కొడుతుంది ఇందిరాదేవి. అపర్ణ కూడా చేయి ఎత్తుతుంది. బ్రహ్మముడి ఈరోజు ఎపిసోడ్‌లో..

Read Entire Article